Nenu Local

  • Latest News
  • Health
  • Human Angle
  • Movie Reviews

ఆర్‌ఆర్‌ఆర్‌.. ఎన్టీఆర్‌ లుక్‌ అదిరిపోయింది!

July 6, 2019 by nenulocal

రాజమౌళి దర్శకుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమాతో టాలీవుడ్‌ స్థాయిని పెంచిన జక్కన్న.. ఇండియన్‌ మూవీ రికార్డులన్నింటిని బద్దలు కొట్టాడు. అలాంటి రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గా తీయబోతోన్న ఈ చిత్రంపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయిలో ఉన్నాయి.

అయితే ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం పోరాటసన్నివేశాలను చిత్రీకరిస్తోంది. తదుపరి షెడ్యుల్‌ను అహ్మదాబాద్‌, పుణె పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యుల్‌లో అలియా భట్‌ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు పాత్రను రామ్‌చరణ్‌ పోషిస్తుండగా.. సీత పాత్రలో అలియాభట్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ షెడ్యుల్‌లో వీరిద్దరిపై సీన్స్‌ను షూట్‌ చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఎన్టీఆర్‌ లుక్‌ను అఫీషియల్‌గా రివీల్‌ చేశారంటూ.. ఓ పోస్టర్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఫ్యాన్‌ మేడ్‌ అయిన ఈ పోస్టర్‌ ఒరిజినల్‌ లుక్‌లా ఉందని ఫ్యాన్స్‌ కామెంట్స్‌, లైక్స్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Filed Under: Uncategorized Tagged With: jr ntr, komarambheem, rajamouli, rrr

Related Posts

  • ఇంట‌ర్ నేష‌న‌ల్ బ్రాండ్ యోనెక్స్ అవుట్ లెట్ ను ప్రారంభించిన‌ పుల్లెల్ల గోపిచంద్

  • ఆ మంత్రి అరాచకాలు జగన్‌కు కనబడట్లేదా?

  • ‘ డియర్ కామ్రేడ్ ‘ ప్లస్ (+) … మైనస్ (-)లు ఇవే…

  • అనంత శ్రీరామ్‌ని ఉతికి ఆరేసిన నెటిజన్లు…

  • హిట్ వస్తే 24 కార్లు లేదంటే 2 కార్లు కూడా ఉండని దుస్థితి…

  • పండ్ల తోట లో అనసూయ విశ్వరూపం…ప్యాంటు మర్చిపోయావా అని కామెంట్స్!

  • నన్ను సెక్స్ చేయకుండా ఉండగలవా అన్నారు .. బిగ్ బాస్ పై గాయత్రి సంచలన వ్యాఖ్యలు !

  • సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ…

Recent Posts

  • ‘రాములో రాముల’ స్పూర్తి కాదు ఆ సాంగ్ కి కాపీనే అందుకే తమన్ ని ట్రోల్ చేస్తున్నారు..?
  • ఇది రవిబాబు స్ట్రాటర్.జీ..ఆవిరి పబ్లిసిటి కోసం ఏకంగా అమ్రపాలి నే వాడేశాడు..?
  • బిగ్ బాస్ టైటిల్ గెలవడానికి కంటెస్టెంట్ల కి ఉన్న బలాలు…
  • ఐదు నెలల కాలంలో ప్రతిపక్షాల నిరసనకు తొలిసారి దిగివచ్చిన జగన్
  • ‘టీడీపీ అధ్యక్షుడిగా బాబు ఉంటారో ఉండరో’